lirikku.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #
.

Lirik Lagu Dr. M. Balamuralikrishna – Mouname Nee Bhaasha


By: Admin | Artist: D dr m balamuralikrishna | Published: 2024-13-05T03:09:04:00+07:00
Lirik Lagu Dr. M. Balamuralikrishna – Mouname Nee BhaashaLirikku.ID - Lirik Lagu Dr. M. Balamuralikrishna – Mouname Nee Bhaasha: Halo Lirikku.ID, Dalam konten ini, kami menyediakan chord gitar untuk lagu "Lirik Lagu Dr. M. Balamuralikrishna – Mouname Nee Bhaasha" yang dinyanyikan oleh Toton D dr m balamuralikrishna. Dengan chord yang disajikan, pemula atau penggemar musik dapat dengan mudah memainkan lagu ini dengan gitar mereka sendiri. Kami menyajikan chord dengan akurasi tinggi sehingga pemain dapat mengikuti alunan musiknya dengan baik. Juga, kami akan memberikan informasi tambahan mengenai lirik lagu dan mungkin beberapa tips untuk menyempurnakan permainan gitar. Konten ini cocok untuk penggemar musik yang ingin belajar lagu baru atau bagi mereka yang ingin menikmati kesenangan bermain musik dengan gitar. Silahkan disimak Lirik Lagu Dr. M. Balamuralikrishna – Mouname Nee Bhaasha Berikut Dibawah ini untuk Selanjutnya.

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ బాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు

తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

కోర్కెల సెగ నీవు ఊరిమి వల నీవు ఊహల ఉయ్యల్లవే మనసా మాయల దెయ్యానివ్వే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా


Saksikan Video Lirik Lagu Dr. M. Balamuralikrishna – Mouname Nee Bhaasha Berikut ini..


Lirik lagu lainnya: